{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"yuvatalo-maarpu-testumdi","title_te":"యువతలో మార్పు తెస్తుంది","section":"తాజా","status_line":"యువతలో మార్పు తెస్తుంది","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T19:52:44.360Z"},"facts":[],"events":[{"id":"event-69272","date":"2026-08-13T18:59:12.000Z","title_te":"యువతలో మార్పు తెస్తుంది","body_te":"అన్ష్‌, వాసవి గణేషన్‌ జంటగా నటించిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘హుషార్‌ పిట్టలు’. బిక్షు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రుద్రకాంతి పిక్చర్స్‌ పతాకంపై వెంకట్‌ యాదవ్‌ నిర్మించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/husharu-pittalu-pre-release-event-2482584"}]}]}