{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"yuvatipai-kaadu-kriminal-kesulunna-empeelapai-drushti-pettamdi-p","title_te":"యువతిపై కాదు, క్రిమినల్‌ కేసులున్న ఎంపీలపై దృష్టి పెట్టండి.. పోలీసులపై సీజేపీ ఆగ్రహం","section":"తాజా","status_line":"యువతిపై కాదు, క్రిమినల్‌ కేసులున్న ఎంపీలపై దృష్టి పెట్టండి.. పోలీసులపై సీజేపీ ఆగ్రహం","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-31T20:10:31.387Z"},"facts":[],"events":[{"id":"event-47515","date":"2026-07-31T19:07:48.000Z","title_te":"యువతిపై కాదు, క్రిమినల్‌ కేసులున్న ఎంపీలపై దృష్టి పెట్టండి.. పోలీసులపై సీజేపీ ఆగ్రహం","body_te":"ఇటీవల జంతర్‌ మంతర్‌లో తమ పార్టీ ఆధ్వర్యంలో నిరసనల సందర్భంగా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక యువతిపై క్రిమినల్‌ కేసు నమోదు చేయడాన్ని కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) శుక్రవారం తీవ్రంగా విమర్శించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/focus-on-mps-with-criminal-cases-not-on-the-young-woman-cjps-anger-at-the-police-2469270"}]}]}