{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"yuvatula-vastradhaarana-yuvakulanu-chedagottadu","title_te":"యువతుల వస్త్రధారణ యువకులను చెడగొట్టదు","section":"తాజా","status_line":"యువతుల వస్త్రధారణ యువకులను చెడగొట్టదు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T21:38:04.094Z"},"facts":[],"events":[{"id":"event-65869","date":"2026-08-11T20:00:34.000Z","title_te":"యువతుల వస్త్రధారణ యువకులను చెడగొట్టదు","body_te":"ఓ యువతి వస్త్రధారణ ఆమె వ్యక్తిగత నిర్ణయమని.. ఆమె జీన్స్‌ వేసుకొన్నంత మాత్రాన అది యువకులను చెడగొడుతుందని భావించడం ఆమోదయోగ్యం కాని మనస్తత్వం అని ఢిల్లీ హైకోర్టు సోమవారం వ్యాఖ్యానించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/the-way-young-women-dress-does-not-corrupt-young-men-2480550"}]}]}