{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"zim-vs-ind-t20-live-score-sarpamch-saab-keptenseelo-toli-vijayam","title_te":"ZIM vs IND T20 Live Score: సర్పంచ్ సాబ్ కెప్టెన్సీలో తొలి విజయం దక్కేనా.. మరికొద్దిసేపట్లో టాస్..","section":"తాజా","status_line":"ZIM vs IND T20 Live Score: సర్పంచ్ సాబ్ కెప్టెన్సీలో తొలి విజయం దక్కేనా.. మరికొద్దిసేపట్లో టాస్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T10:29:36.553Z"},"facts":[],"events":[{"id":"event-33475","date":"2026-07-23T10:13:07.000Z","title_te":"ZIM vs IND T20 Live Score: సర్పంచ్ సాబ్ కెప్టెన్సీలో తొలి విజయం దక్కేనా.. మరికొద్దిసేపట్లో టాస్..","body_te":"India vs Zimbabwe 1st T20 Live Cricket Score: భారత్, జింబాబ్వే ఇప్పటివరకు 14 టీ20 మ్యాచ్‌లు ఆడాయి. వాటిలో భారత్ 11 మ్యాచ్‌లు గెలిచింది. జింబాబ్వే కూడా భారత్‌ను మూడుసార్లు ఓడించింది. 2024 జులైలో హరారేలో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే చివరిసారిగా భారత్‌ను మూడు పరుగుల తేడాతో ఓడించింది. ఈ రెండు జట్ల మధ్య చివరి మ్యాచ్ ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో జరిగింది. చెన్నైలో జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్ 72 పరుగుల తేడాతో విజయం సాధించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/zimbabwe-vs-india-1st-t20i-live-cricket-score-ind-vs-zim-scorecard-match-updates-from-harare-sports-club-in-telugu-1871902.html"}]}]}