{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"zodiac-signs-maatalatone-maaya-chestaaru-kamyoonikeshan-pavar-to","title_te":"Zodiac Signs: మాటలతోనే మాయ చేస్తారు..! కమ్యూనికేషన్ పవర్‌తో మనసు గెలిచే రాశులివే..","section":"తాజా","status_line":"Zodiac Signs: మాటలతోనే మాయ చేస్తారు..! కమ్యూనికేషన్ పవర్‌తో మనసు గెలిచే రాశులివే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T07:45:00.558Z"},"facts":[],"events":[{"id":"event-60050","date":"2026-08-08T07:14:13.000Z","title_te":"Zodiac Signs: మాటలతోనే మాయ చేస్తారు..! కమ్యూనికేషన్ పవర్‌తో మనసు గెలిచే రాశులివే..","body_te":"తమ మాటకారితనంతో ఇతరుల మనసును గెలిచే ట్యాలెంట్ కొందిరికే ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు, శుక్రుడి ప్రభావం ఉన్నవారిలో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, తెలివితేటలు, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కనిపిస్తాయి. ముఖ్యంగా కొన్ని రాశుల వారు తమ మాటలతో ఇతరుల మనసును సులభంగా గెలుచుకుంటారని జ్యోతిష్య విశ్లేషణలు చెబుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/these-zodiac-signs-can-easily-persuade-anyone-with-their-best-communication-skills-1883336.html"}]}]}