{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"zombie-drugs-jaambee-dra-gs-ku-baanisa-vutunna-pamjaab-empee-ha","title_te":"Zombie Drugs: జాంబీ డ్ర‌గ్స్‌కు బానిస‌వుతున్న పంజాబ్‌.. ఎంపీ హ‌ర్భ‌జ‌న్ వీడియోపై వివాదం","section":"తాజా","status_line":"Zombie Drugs: జాంబీ డ్ర‌గ్స్‌కు బానిస‌వుతున్న పంజాబ్‌.. ఎంపీ హ‌ర్భ‌జ‌న్ వీడియోపై వివాదం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T10:43:09.371Z"},"facts":[],"events":[{"id":"event-65061","date":"2026-08-11T09:31:04.000Z","title_te":"Zombie Drugs: జాంబీ డ్ర‌గ్స్‌కు బానిస‌వుతున్న పంజాబ్‌.. ఎంపీ హ‌ర్భ‌జ‌న్ వీడియోపై వివాదం","body_te":"Zombie Drugs: పంజాబీ యువ‌త డ్ర‌గ్స్ బానిసై.. జాంబీలుగా మారిపోతున్న‌ట్లు బీజేపీ ఎంపీ హ‌ర్భ‌జ‌న్ సింగ్ ఆరోపించారు. తన ఎక్స్ అకౌంట్‌లో తాజాగా ఆయ‌న ఓ వీడియోను షేర్ చేశారు. దానిపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/bjp-mp-harbhajan-singh-shared-a-video-clip-of-two-people-who-consumed-zombie-drugs-2480204"}]}]}