{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"zudio-judiyo-battalanu-amta-takkuva-dharalaku-elaa-istumdo-telus","title_te":"Zudio: జుడియో బట్టలను అంత తక్కువ ధరలకు ఎలా ఇస్తుందో తెలుసా? బిజినెస్‌ సీక్రెట్‌ ఇదే..!","section":"తాజా","status_line":"Zudio: జుడియో బట్టలను అంత తక్కువ ధరలకు ఎలా ఇస్తుందో తెలుసా? బిజినెస్‌ సీక్రెట్‌ ఇదే..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T02:21:05.587Z"},"facts":[],"events":[{"id":"event-77634","date":"2026-08-19T00:55:21.000Z","title_te":"Zudio: జుడియో బట్టలను అంత తక్కువ ధరలకు ఎలా ఇస్తుందో తెలుసా? బిజినెస్‌ సీక్రెట్‌ ఇదే..!","body_te":"జుడియో.. అత్యంత తక్కువ ధరలకే ఫ్యాషనబుల్ బట్టలు, యాక్సెసరీస్, కాస్మెటిక్స్ అందిస్తూ మిడిల్ క్లాస్ కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. సాధారణంగా నాణ్యమైన బట్టల ధరలు ఆకాశాన్నంటే ఈ రోజుల్లో జుడియో అంత తక్కువ ధరలకు దుస్తులను ఎలా అందించగలుగుతోందో తెలిపే ప్రధాన కారణాలు తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/business-strategy-how-are-clothes-available-so-cheaply-at-zudio-1891444.html"}]}]}