తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
100 ఏళ్ల రైల్వే స్టేషన్.. భారత్ నుంచి పాకిస్తాన్‌కు రైళ్లు.. ఇప్పుడు పట్టాలే లేవు!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: 100 ఏళ్ల రైల్వే స్టేషన్.. భారత్ నుంచి పాకిస్తాన్‌కు రైళ్లు.. ఇప్పుడు పట్టాలే లేవు!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
- 100 ఏళ్ల రైల్వే స్టేషన్.. భారత్ నుంచి పాకిస్తాన్‌కు రైళ్లు.. ఇప్పుడు పట్టాలే లేవు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
100 ఏళ్ల రైల్వే స్టేషన్.. భారత్ నుంచి పాకిస్తాన్‌కు రైళ్లు.. ఇప్పుడు పట్టాలే లేవు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
భారతదేశంలో ఎన్నో చారిత్రక రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అయితే పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో సరిహద్దు వద్ద ఉన్న డేరా బాబా నానక్ రైల్వే స్టేషన్ కథ మాత్రం చాలా ప్రత్యేకమైనది. ఇక్కడికి వచ్చే సందర్శకులను అత్యంత ఆశ్చర్యపరిచే అంశం ఏమిటంటే.. స్టేషన్ దాటి కొంత దూరం వెళ్లగానే రైలు పట్టాలు ఉన్నట్టుండి ముగిసిపోతాయి. మొదట చూస్తే ఇది ఏదో అసంపూర్తిగా మిగిలిపోయిన ప్రాజెక్ట్ అనిపిస్తుంది. కానీ, దీని వెనుక 1947 నాటి భారత్-పాకిస్తాన్ విభజన వేదన దాగి ఉంది. ఆ వివరాల్లోకి వెళితే..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.