ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
29, జులై 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

135 కోట్లకు టెలికాం సబ్‌స్ర్కైబర్లు.. టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్‌ వెల్లడి

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: 135 కోట్లకు టెలికాం సబ్‌స్ర్కైబర్లు.. టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్‌ వెల్లడి

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
  • 135 కోట్లకు టెలికాం సబ్‌స్ర్కైబర్లు.. టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్‌ వెల్లడి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
135 కోట్లకు టెలికాం సబ్‌స్ర్కైబర్లు.. టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్‌ వెల్లడి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
దేశవ్యాప్తంగా టెలికాం సబ్‌స్ర్కైబర్లు స్వల్పంగా పెరిగారు. జూన్‌ నెలకుగాను దేశవ్యాప్తంగా 134.8 కోట్ల మంది టెలికాం సబ్‌స్ర్కైబర్లు ఉన్నట్టు టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్‌ తాజాగా వెల్లడించింది. దేశీయ టెలికాం దిగ్గజాలైన భారతీ ఎయిర్‌టెల్‌, జియో నెట్‌వర్క్‌లోకి కొత్తగా సబ్‌స్ర్కైబర్లు జతయ్యారని తెలిపింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

135 కోట్లకు టెలికాం సబ్‌స్ర్కైబర్లు.. టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్‌ వెల్లడి | నిజం