తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
14 కి.మీ, 13 స్టేషన్‌లు.. 25 నిమిషాల్లో ఆవయవాలను హాస్పిటల్‌కు చేర్చిన మెట్రో!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: 14 కి.మీ, 13 స్టేషన్‌లు.. 25 నిమిషాల్లో ఆవయవాలను హాస్పిటల్‌కు చేర్చిన మెట్రో!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 1 ఆగస్టు, 2026
- 14 కి.మీ, 13 స్టేషన్‌లు.. 25 నిమిషాల్లో ఆవయవాలను హాస్పిటల్‌కు చేర్చిన మెట్రో! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
14 కి.మీ, 13 స్టేషన్‌లు.. 25 నిమిషాల్లో ఆవయవాలను హాస్పిటల్‌కు చేర్చిన మెట్రో! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మెట్రో రైలు కేవలం ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడమే కాదు.. అత్యవసర సమయంలో ప్రాణదాతగానూ మారుతోంది. నగరంలో విపరీతమైన ట్రాఫిక్ దాటుకుని ప్రాణాలు కాపాడేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ మరోసారి అద్భుతమైన గ్రీన్ ఛానెల్ సేవలను అందించింది. బ్రెయిన్ డెడ్ అయిన దాత నుంచి సేకరించిన గుండె, ఊపిరితిత్తులను అత్యంత వేగంగా ఆసుపత్రికి చేర్చి మరో ప్రాణాన్ని నిలబెట్టేందుకు దోహదపడింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.