ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
20, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

15 ఏళ్ల జైలు జీవితం తర్వాత ఇంటికి.. తల్లి న్యాయపోరాటంతో మాజీ మావోయిస్టు నేతకు విముక్తి

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: 15 ఏళ్ల జైలు జీవితం తర్వాత ఇంటికి.. తల్లి న్యాయపోరాటంతో మాజీ మావోయిస్టు నేతకు విముక్తి

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 20 ఆగస్టు, 2026
  • 15 ఏళ్ల జైలు జీవితం తర్వాత ఇంటికి.. తల్లి న్యాయపోరాటంతో మాజీ మావోయిస్టు నేతకు విముక్తి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
15 ఏళ్ల జైలు జీవితం తర్వాత ఇంటికి.. తల్లి న్యాయపోరాటంతో మాజీ మావోయిస్టు నేతకు విముక్తి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
15 ఏళ్ల జైలు జీవితం తర్వాత మాజీ మావోయిస్టు కీలక నేత దున్న కేశవరావు అలియాస్‌ ఆజాద్‌ విడుదలయ్యారు. 68 కేసులు ఎదుర్కొన్న ఆయనను ఒడిశాలోని పర్లాఖెముండి కోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో జార్పడ జైలు నుంచి విముక్తి లభించింది. తల్లి దున్న కాములమ్మ సుదీర్ఘ న్యాయపోరాటం కూడా ఆయన విడుదలకు కీలకంగా నిలిచింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

15 ఏళ్ల జైలు జీవితం తర్వాత ఇంటికి.. తల్లి న్యాయపోరాటంతో మాజీ మావోయిస్టు నేతకు విముక్తి | నిజం