తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
20వేల పోస్టులుంటే.. 7 వేలకే నోటిఫికేషన్ ఇస్తారా: కేటీఆర్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: 20వేల పోస్టులుంటే.. 7 వేలకే నోటిఫికేషన్ ఇస్తారా: కేటీఆర్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 3 ఆగస్టు, 2026
- 20వేల పోస్టులుంటే.. 7 వేలకే నోటిఫికేషన్ ఇస్తారా: కేటీఆర్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
20వేల పోస్టులుంటే.. 7 వేలకే నోటిఫికేషన్ ఇస్తారా: కేటీఆర్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలో 20వేల పోలీస్ ఉద్యోగాల ఖాళీలు ఉంటే.. 7వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడమేంటని బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉద్యోగాలు అడిగితే ఎండ్రిన్ తాగి చావాలని సీఎం అంటున్నారని ఆరోపించారు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను క్రిమినల్ వేస్ట్ అని సీఎం అంటున్నారని, ముఖ్యమంత్రి బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం ఒక్క ఇంటర్వ్యూకైనా వెళ్లారా అని ప్రశ్నించారు. యూత్ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ 24 హామీలు ఇచ్చి ఒక్కటైనా నెరవేర్చారా అని నిలదీశారు. The post 20వేల పోస్టులుంటే.. 7 వేలకే నోటిఫికేషన్ ఇస్తారా: కేటీఆర్ appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.