తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
22 అడుగుల ఎత్తైన విద్యుత్ స్తంభం ఎక్కిన ఎలుగుబంటి.. 7,200 వోల్టుల వైర్లపై వేలాడుతూ..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: 22 అడుగుల ఎత్తైన విద్యుత్ స్తంభం ఎక్కిన ఎలుగుబంటి.. 7,200 వోల్టుల వైర్లపై వేలాడుతూ..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 జులై, 2026
- 22 అడుగుల ఎత్తైన విద్యుత్ స్తంభం ఎక్కిన ఎలుగుబంటి.. 7,200 వోల్టుల వైర్లపై వేలాడుతూ.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
22 అడుగుల ఎత్తైన విద్యుత్ స్తంభం ఎక్కిన ఎలుగుబంటి.. 7,200 వోల్టుల వైర్లపై వేలాడుతూ.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సోషల్ మీడియాలో ఒక విషాద సంఘటన ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక భారీ ఎలుగుబంటి 22 అడుగుల ఎత్తైన విద్యుత్ స్తంభం ఎక్కి, గంటల తరబడి అధిక వోల్టేజ్ తీగల మధ్య చిక్కుకుపోయింది. దాని, దుస్థితిని చూసిన చుట్టుపక్కల ప్రజలు సహాయం కోసం పిలిచినా, రక్షించే ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరికి, 7200 వోల్టుల విద్యుత్ తీగ తగిలి అది విద్యుదాఘాతానికి గురై మరణించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.