ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
17, జులై 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

2లక్షలు కాదు.. 2వేల ఎకరాల్లోనే సాగు!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: 2లక్షలు కాదు.. 2వేల ఎకరాల్లోనే సాగు!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 17 జులై, 2026
  • 2లక్షలు కాదు.. 2వేల ఎకరాల్లోనే సాగు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
2లక్షలు కాదు.. 2వేల ఎకరాల్లోనే సాగు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సూర్యాపేట జిల్లా.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పుణ్యమాని పచ్చని పంటలను పండించుకున్నది. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకుల నిర్లక్ష్యం కారణంగా దశాబ్దాల తరబడి ఉన్న నీటి గోసను కేసీఆర్‌ సర్కార్‌ తీర్చింది. ఇక మంచిరోజులు వచ్చాయనుకున్న దశలో మాయమాటలు నమ్మినందుకు రైతన్నలు మళ్లీ ఉమ్మడి కాలం నాటి సాగునీటి గోసను ఎదుర్కోవాల్సి వచ్చింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

2లక్షలు కాదు.. 2వేల ఎకరాల్లోనే సాగు! | నిజం