తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
55 వేలకుపైగా గిరిజన కుటుంబాలు చీకట్లోనే.. మధ్యప్రదేశ్‌పై కేంద్రం నివేదిక
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: 55 వేలకుపైగా గిరిజన కుటుంబాలు చీకట్లోనే.. మధ్యప్రదేశ్‌పై కేంద్రం నివేదిక
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 21 ఆగస్టు, 2026
- 55 వేలకుపైగా గిరిజన కుటుంబాలు చీకట్లోనే.. మధ్యప్రదేశ్‌పై కేంద్రం నివేదిక ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
55 వేలకుపైగా గిరిజన కుటుంబాలు చీకట్లోనే.. మధ్యప్రదేశ్‌పై కేంద్రం నివేదిక ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 79 ఏండ్లు గడచినప్పటికీ ఇంకా లక్షలాది మంది ప్రజలు విద్యుత్తు సదుపాయానికి నోచుకోని దుస్థితిలో ఉన్నారు. పార్లమెంట్‌లో గిరిజన మంత్రిత్వశాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో 55,795 గిరిజన కుటుంబాలు ఇప్పటికీ విద్యుత్తు సదుపాయం లేకుండా కాలం వెళ్లదీస్తున్నాయి. కాగా గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కొరతను సరిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.