తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
‘6 ఏళ్ల పిల్లాడు దేవుడు ఎవరని అంటే ఏం చెప్తావ్?’ UPSC ఇంటర్వ్యూలో ఒక్క ఆన్సర్‌తో టాప్ ర్యాంక్!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ‘6 ఏళ్ల పిల్లాడు దేవుడు ఎవరని అంటే ఏం చెప్తావ్?’ UPSC ఇంటర్వ్యూలో ఒక్క ఆన్సర్‌తో టాప్ ర్యాంక్!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 ఆగస్టు, 2026
- ‘6 ఏళ్ల పిల్లాడు దేవుడు ఎవరని అంటే ఏం చెప్తావ్?’ UPSC ఇంటర్వ్యూలో ఒక్క ఆన్సర్‌తో టాప్ ర్యాంక్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
‘6 ఏళ్ల పిల్లాడు దేవుడు ఎవరని అంటే ఏం చెప్తావ్?’ UPSC ఇంటర్వ్యూలో ఒక్క ఆన్సర్‌తో టాప్ ర్యాంక్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సివిల్స్ సాధించడం సాధారణ విషయం కాదు. కానీ సరైన ప్రణాళిక, క్రమశిక్షణ, పట్టుదల ఉంటే సాధించలేనిది కూడా కాదు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ లక్ష్యంపై దృష్టి పెట్టిన వారు మాత్రమే ఈ ప్రతిష్టాత్మక పరీక్షలో విజయం సాధిస్తారు. అలాగే విజయం ఒక్కరోజులో రాదు. ఓటమిని పాఠంగా మార్చుకుని, సరైన ప్రణాళికతో నిరంతరం కష్టపడితే అసాధ్యమైన లక్ష్యాలు కూడా సాధ్యమవుతాయి. అలాంటి పట్టుదలతో ముందుకు సాగి తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయిలో మెరిసిన అభ్యర్థుల్లో సాయిశివాని ఒకరు. UPSC సివిల్స్‌లో ఆమె 11వ ర్యాంకు సాధించి తెలుగు రాష్ట్రాల టాపర్‌గా నిలిచారు..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.