తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: 75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 22 జులై, 2026
- 75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నార్వేలోని ఓ రహస్య గుహలో 75,000 ఏళ్ల నాటి జంతు అవశేషాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ధ్రువపు ఎలుగుబంట్లు, వాల్రస్‌లు, తిమింగలాలు, అరుదైన ‘కాలర్డ్ లెమ్మింగ్’ జాతికి చెందిన ఆధారాలు లభించాయి. చివరి హిమయుగంలో ఆర్కిటిక్ ప్రాంత జీవవైవిధ్యం, వాతావరణ మార్పుల ప్రభావంపై ఈ పరిశోధన కీలక సమాచారాన్ని అందిస్తోంది. ఈ అధ్యయనం ‘PNAS’ జర్నల్‌లో ప్రచురితమైంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.