ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
6, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ఆ ఊరే.. ఓ రంగస్థలం.. అక్కడ అందరూ పాత్రధారులే..!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఆ ఊరే.. ఓ రంగస్థలం.. అక్కడ అందరూ పాత్రధారులే..!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 6 ఆగస్టు, 2026
  • ఆ ఊరే.. ఓ రంగస్థలం.. అక్కడ అందరూ పాత్రధారులే..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఆ ఊరే.. ఓ రంగస్థలం.. అక్కడ అందరూ పాత్రధారులే..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలోని మోదుకొండమ్మ జాతర శతాబ్దకాలంగా ప్రత్యేక సంప్రదాయంతో కొనసాగుతోంది. గ్రామస్తులు విభిన్న వేషధారణలతో మొక్కులు తీర్చుకోగా, వేలాది మహిళలు బోనాలు సమర్పిస్తారు. చివరి రోజు నిప్పుల గుండం తొక్కుతూ వేడుకలు ముగుస్తాయి. దేశ విదేశాల్లో ఉన్న గ్రామస్థులు కూడా ఈ జాతర కోసం స్వగ్రామానికి చేరుకుని సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ఆ ఊరే.. ఓ రంగస్థలం.. అక్కడ అందరూ పాత్రధారులే..! | నిజం