తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఆ విషయంలో అమెరికా కంటే ఇండియాలోనే నయం!.. US మహిళ పోస్ట్.. నెట్టింట హాట్ డిబేట్!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఆ విషయంలో అమెరికా కంటే ఇండియాలోనే నయం!.. US మహిళ పోస్ట్.. నెట్టింట హాట్ డిబేట్!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 ఆగస్టు, 2026
- ఆ విషయంలో అమెరికా కంటే ఇండియాలోనే నయం!.. US మహిళ పోస్ట్.. నెట్టింట హాట్ డిబేట్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఆ విషయంలో అమెరికా కంటే ఇండియాలోనే నయం!.. US మహిళ పోస్ట్.. నెట్టింట హాట్ డిబేట్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
విదేశాల్లో జీవనం అంటే ఎంతో విలాసవంతంగా ఉంటుందని, ముఖ్యంగా అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యా వ్యవస్థ చాలా అద్భుతంగా ఉంటుందని అందరూ భావిస్తుంటారు. అయితే, ప్రస్తుతం భారతదేశంలో నివసిస్తున్న ఒక అమెరికన్ మహిళ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అభిప్రాయాలు ఈ ఆలోచనలను తిరగరాస్తున్నాయి. భారత్‌లో లభించే చదువు ఎంత సరసమైన ధరల్లో అందుబాటులో ఉందో చెబుతూ ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.