తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇదే దారుణం..? నగల కోసం 65 ఏళ్ల మహిళ గొంతుకోసి హత్య
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇదే దారుణం..? నగల కోసం 65 ఏళ్ల మహిళ గొంతుకోసి హత్య
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 15 జులై, 2026
- ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇదే దారుణం..? నగల కోసం 65 ఏళ్ల మహిళ గొంతుకోసి హత్య ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇదే దారుణం..? నగల కోసం 65 ఏళ్ల మహిళ గొంతుకోసి హత్య ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
టెంపుల్ సిటీలో నేర సంస్కృతి ఉలిక్కిపడేలా చేస్తుంది. ఆధ్యాత్మిక నగరంలో జరుగుతున్న హత్యల సంస్కృతి ఆందోళన కలిగిస్తుంది. వరుస హత్యలతో నేరాల క్రూరత్వం పెరుగుతోంది. ఆధ్యాత్మిక నగరంలో అసలేం జరుగుతుందో తెలియని పరిస్థితికి కారణం అవుతోంది. ఇందులో భాగం గానే వారం రోజుల క్రితం ఒక పెళ్లి మండపం వద్ద జంట హత్యల ఘటన జరిగింది. ఇప్పుడు నగల కోసం 65 ఏళ్ల మహిళ హతకు గురైంది. అలజడి సృష్టించిన దుండగులు నిన్న రాత్రి ఈ దారుణానికి పాల్పడ్డారు..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.