తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఆగష్టు 15న ఇంటింటా తిరంగా జెండా ఎగురవేయాలి: సర్పంచ్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఆగష్టు 15న ఇంటింటా తిరంగా జెండా ఎగురవేయాలి: సర్పంచ్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 13 ఆగస్టు, 2026
- ఆగష్టు 15న ఇంటింటా తిరంగా జెండా ఎగురవేయాలి: సర్పంచ్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఆగష్టు 15న ఇంటింటా తిరంగా జెండా ఎగురవేయాలి: సర్పంచ్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-మద్నూర్ఆగష్టు 15న స్వతంత్ర దినోత్సవం సందర్బంగా ఇంటింటా తిరంగా జాతీయ జెండా ఎగురవేయాలని పెద్ద షాక్కర్గ గ్రామ సర్పంచ్ విశాలాక్షి-రాంపటేల్ ఆ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జాతీయ జెండాలను గురువారం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో గ్రామస్తులకు పంపిణీ చేశారు. మువ్వన్నెల జాతీయ జెండా ఇంటింటా ఎగురవేసి మన ఖ్యాతిని స్మరించుకోవడం మనందరి బాధ్యత అని సర్పంచ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి లక్ష్మణ్, పంచాయతీ పాలకవర్గం సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు. The post ఆగష్టు 15న ఇంటింటా తిరంగా జెండా ఎగురవేయాలి: సర్పంచ్ appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.