ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
20, జులై 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ లో పయ్యావుల దినేష్ ఉత్తీర్ణత

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ లో పయ్యావుల దినేష్ ఉత్తీర్ణత

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ లో పయ్యావుల దినేష్ ఉత్తీర్ణత ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – మిరుదొడ్డి ఆల్ ఇండియ బార్ ఎగ్జామినేషన్ ఫలితాల్లో కస్లాబాద్ గ్రామానికి చెందిన పయ్యావుల శ్యామల యాదగిరిల కుమారుడు పయ్యావుల దినేష్ కుమార్ ఉత్తీర్ణత సాధించారు. ఇటీవల ఆల్ ఇండియ బార్ ఎగ్జామినేషన్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన దినేష్ కుమార్ ను గ్రామస్తులు, పెద్దలు అభినందించారు. ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ న్యాయవాదుల వృత్తిలో రాణిస్తూ పేదలకు న్యాయ సహాయం అందజేస్తానని తెలిపారు. తనను అభినందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. The post ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ లో పయ్యావుల దినేష్ ఉత్తీర్ణత appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ లో పయ్యావుల దినేష్ ఉత్తీర్ణత | నిజం