తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
‘ఆంక్షలకు అమెరికా బానిసైంది.. మమ్మల్ని లొంగదీయలేరు’.. ఇరాన్ ఘాటు రియాక్షన్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ‘ఆంక్షలకు అమెరికా బానిసైంది.. మమ్మల్ని లొంగదీయలేరు’.. ఇరాన్ ఘాటు రియాక్షన్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 11 ఆగస్టు, 2026
- ‘ఆంక్షలకు అమెరికా బానిసైంది.. మమ్మల్ని లొంగదీయలేరు’.. ఇరాన్ ఘాటు రియాక్షన్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
‘ఆంక్షలకు అమెరికా బానిసైంది.. మమ్మల్ని లొంగదీయలేరు’.. ఇరాన్ ఘాటు రియాక్షన్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షలపై ఇరాన్ తీవ్రస్థాయిలో మండిపడింది. అమెరికా ఆంక్షలకు బానిసగా మారిందని, వీటి ద్వారా తమను లొంగదీసుకోలేరని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ విమర్శించారు. దౌత్యపరమైన ప్రయత్నాలు విఫలమైన ప్రతిసారీ వాషింగ్టన్ ఆంక్షల బాట పడుతోందని ఆయన ఆరోపించారు..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.