ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
18, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ఆర్మీ అగ్నివీర్‌గా వారంలో కొలువు.. తమ్ముడిని కాపాడేందుకు బావిలోకి దిగి దారుణం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఆర్మీ అగ్నివీర్‌గా వారంలో కొలువు.. తమ్ముడిని కాపాడేందుకు బావిలోకి దిగి దారుణం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 ఆగస్టు, 2026
  • ఆర్మీ అగ్నివీర్‌గా వారంలో కొలువు.. తమ్ముడిని కాపాడేందుకు బావిలోకి దిగి దారుణం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఆర్మీ అగ్నివీర్‌గా వారంలో కొలువు.. తమ్ముడిని కాపాడేందుకు బావిలోకి దిగి దారుణం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
అన్నదమ్ములు బావిలో మునిగి ఒకేరోజు ప్రాణాలు కోల్పోయారు. ఇంటి మోటార్‌ను బయటకు తీసేందుకు బావిలోకి దిగిన తమ్ముడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోతుండగా, అతడిని రక్షించేందుకు అన్న కూడా బావిలోకి దిగాడు. అయితే ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. ఒకేసారి ఇద్దరు కుమారులను కోల్పోయిన తల్లిదండ్రుల రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి..
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ఆర్మీ అగ్నివీర్‌గా వారంలో కొలువు.. తమ్ముడిని కాపాడేందుకు బావిలోకి దిగి దారుణం | నిజం