ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
15, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ఆస్పత్రిని కమ్మేసిన చీకట్లు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఆస్పత్రిని కమ్మేసిన చీకట్లు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 15 ఆగస్టు, 2026
  • ఆస్పత్రిని కమ్మేసిన చీకట్లు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఆస్పత్రిని కమ్మేసిన చీకట్లు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్‌లోని రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ దవాఖాన అంధకారంతో నిండుకుంది. వారం రోజులుగా కరెంట్‌ లేకపోవడంతో దవాఖానలో చేరిన బాధితుల ఆక్రందనలకు నిలయంగా మారింది. కేసీఆర్‌ హయాంలో ప్రైవేట్‌ దవాఖానలకు దీటుగా రూపుదిద్దుకున్న ప్రభుత్వ దవాఖానలు.. నేడు రేవంత్‌రెడ్డి పాలనలో కరెంట్‌ లేక అంధకారంలోకి జారుకుంటున్నాయి.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ఆస్పత్రిని కమ్మేసిన చీకట్లు | నిజం