ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
29, జులై 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ఆసుపత్రి ఐసీయూ బ్లాక్‌లోకి చొరబడ్డ భారీ పాము.. ఇంకా చిక్కని సర్పం.. టెన్షన్‌లో రోగులు!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఆసుపత్రి ఐసీయూ బ్లాక్‌లోకి చొరబడ్డ భారీ పాము.. ఇంకా చిక్కని సర్పం.. టెన్షన్‌లో రోగులు!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
  • ఆసుపత్రి ఐసీయూ బ్లాక్‌లోకి చొరబడ్డ భారీ పాము.. ఇంకా చిక్కని సర్పం.. టెన్షన్‌లో రోగులు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ఆసుపత్రి ఐసీయూ బ్లాక్‌లోకి చొరబడ్డ భారీ పాము.. ఇంకా చిక్కని సర్పం.. టెన్షన్‌లో రోగులు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
తమిళనాడులోని సేలం ప్రభుత్వ మోహన్ కుమారమంగళం వైద్య కళాశాల ఆసుపత్రిలో పాము కలకలం రేపింది. ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ బ్లాక్‌లోని మూడో అంతస్తులోకి పాము ప్రవేశించడంతో రోగులు, వారి బంధువులు, వైద్య సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పాము ఇంకా పట్టుబడకపోవడంతో ఆసుపత్రిలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ఆసుపత్రి ఐసీయూ బ్లాక్‌లోకి చొరబడ్డ భారీ పాము.. ఇంకా చిక్కని సర్పం.. టెన్షన్‌లో రోగులు! | నిజం