తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఆటో కార్మికుల కుటుంబాలకు రామన్న భరోసా.. ఆపద రాకముందే బీమా కవచం.. ప్రమాదం తర్వాత రూ.5 లక్షల అండ
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఆటో కార్మికుల కుటుంబాలకు రామన్న భరోసా.. ఆపద రాకముందే బీమా కవచం.. ప్రమాదం తర్వాత రూ.5 లక్షల అండ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 8 ఆగస్టు, 2026
- ఆటో కార్మికుల కుటుంబాలకు రామన్న భరోసా.. ఆపద రాకముందే బీమా కవచం.. ప్రమాదం తర్వాత రూ.5 లక్షల అండ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఆటో కార్మికుల కుటుంబాలకు రామన్న భరోసా.. ఆపద రాకముందే బీమా కవచం.. ప్రమాదం తర్వాత రూ.5 లక్షల అండ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆటో కార్మికులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. రోజంతా ఆటో నడుపుతూ కుటుంబాలను పోషించే వేలాది మంది ఆటో కార్మికులకు ప్రమాదం జరిగితే వారి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్న పరిస్థితిని గుర్తించి, సిరిసిల్ల జిల్లాలోని ఆటో కార్మికులందరికీ తన సొంత ఖర్చుతో ప్రమాద బీమా చేయించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.