తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఆయుష్మాన్ కార్డు ఉంటే సరిపోదు.. ఉచిత వైద్యం కావాలంటే ఈ రూల్స్ తెలుసుకోవాల్సిందే..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఆయుష్మాన్ కార్డు ఉంటే సరిపోదు.. ఉచిత వైద్యం కావాలంటే ఈ రూల్స్ తెలుసుకోవాల్సిందే..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
ఆయుష్మాన్ కార్డు ఉంటే సరిపోదు.. ఉచిత వైద్యం కావాలంటే ఈ రూల్స్ తెలుసుకోవాల్సిందే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Ayushman Bharat Scheme: మీ దగ్గర ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ ఉందా? అయితే ఇది మీ కోసమే.. కేంద్ర ప్రభుత్వం 5లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తుంది కదా అని ధీమాగా ఉంటే.. ఆసుపత్రికి వెళ్లినప్పుడు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కేవలం కార్డు ఉంటేనే ఉచిత వైద్యం అందదు.. దానికి కొన్ని కఠినమైన రూల్స్ ఉన్నాయి. వాటి గురిచి ఈ స్టోరీలో తెలుసుకుందాం..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.