ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
26, జులై 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

అడెల్లి పోచమ్మ ఆలయానికి భక్తుల తాకిడి

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: అడెల్లి పోచమ్మ ఆలయానికి భక్తుల తాకిడి

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 26 జులై, 2026
  • అడెల్లి పోచమ్మ ఆలయానికి భక్తుల తాకిడి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
అడెల్లి పోచమ్మ ఆలయానికి భక్తుల తాకిడి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-సారంగాపూర్మండలంలోని అడెల్లి శ్రీ మహా పోచమ్మ ఆలయంలో ఆదివారం సందర్భంగా భక్తుల తాకిడి పెరిగింది. జిల్లాలోని పలు మండలాల నుంచే కాకుండా, సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి వేకువజాము నుంచే వచ్చి కోనేరు నీటితో స్థానాలు చేసి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. అమ్మవారికి తమ మొక్కులను చెల్లించారు. పలువురు భక్తులు బోనాలు సమర్పించారు. ఆలయ పరిసరాలు స్వ పంక్తి భోజనాలు చేశారు. The post అడెల్లి పోచమ్మ ఆలయానికి భక్తుల తాకిడి appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

అడెల్లి పోచమ్మ ఆలయానికి భక్తుల తాకిడి | నిజం