ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
8, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

అధికారులకు చుక్కలు చూపిస్తున్న పెద్దపులి.. వల నుంచి తప్పించుకుని పరుగులు!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: అధికారులకు చుక్కలు చూపిస్తున్న పెద్దపులి.. వల నుంచి తప్పించుకుని పరుగులు!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 8 ఆగస్టు, 2026
  • అధికారులకు చుక్కలు చూపిస్తున్న పెద్దపులి.. వల నుంచి తప్పించుకుని పరుగులు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
అధికారులకు చుక్కలు చూపిస్తున్న పెద్దపులి.. వల నుంచి తప్పించుకుని పరుగులు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
గత పది రోజులుగా ఏలూరు జిల్లా ప్రజలను, అటవీశాఖ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్న పెద్దపులి మరోసారి చిక్కకుండా తప్పించుకుంది. బుట్టాయగూడెం మండలం కామవరం పరిసరాల్లో పశువులపై దాడి చేసిన పులిని పట్టుకునేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో వలలు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ.. అర్ధరాత్రి సమయంలో అధికారుల కళ్ల ముందే వల నుంచి తప్పించుకుని అడవిలోకి వెళ్లిపోయింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

అధికారులకు చుక్కలు చూపిస్తున్న పెద్దపులి.. వల నుంచి తప్పించుకుని పరుగులు! | నిజం