తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
అదును తప్పిస్తున్న ఎంజీకేఎల్‌ఐ
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: అదును తప్పిస్తున్న ఎంజీకేఎల్‌ఐ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 27 జులై, 2026
- అదును తప్పిస్తున్న ఎంజీకేఎల్‌ఐ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
అదును తప్పిస్తున్న ఎంజీకేఎల్‌ఐ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పట్టణాలకు వలసలు వెళ్లి న పాలమూరు వాసులు బీఆర్‌ఎస్ హయాంలో అన్నపూర్ణగా మారిన పాలమూరుకు వాపస్ వచ్చారు. ము ఖ్యంగా ఎంజీకేఎల్‌ఐ ఆయకట్టులోని 3లక్షల 65వేల ఎకరాలలో అత్యధిక శాతం వరి పంట సాగు అవుతుండేది. ఎల్‌నినో ఎఫెక్ట్ ఉన్నా కృష్ణానదిలోని నీళ్లను ఎంజీకేఎల్‌ఐ ప్రాజెక్టు నుంచి డ్రా చేసుకునేందుకు అవకాశం ఉన్నదని సాగునీటి నిపుణులు పేర్కొంటున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.