తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఐస్‌క్రీమ్ కోన్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా.. 120 ఏళ్ల క్రితం ఎలా పుట్టిందో తెలిస్తే అవాక్కే..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఐస్‌క్రీమ్ కోన్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా.. 120 ఏళ్ల క్రితం ఎలా పుట్టిందో తెలిస్తే అవాక్కే..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 22 ఆగస్టు, 2026
- ఐస్‌క్రీమ్ కోన్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా.. 120 ఏళ్ల క్రితం ఎలా పుట్టిందో తెలిస్తే అవాక్కే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఐస్‌క్రీమ్ కోన్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా.. 120 ఏళ్ల క్రితం ఎలా పుట్టిందో తెలిస్తే అవాక్కే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పిల్లల నుంచి పెద్దల దాకా అందరి ఫేవరెట్ డెజర్ట్ ఐస్‌క్రీమ్. కప్పులు, స్టిక్స్ కంటే చేతిలో కోన్ పట్టుకుని నడుస్తూ తినడంలో ఉండే మజాయే వేరు. కానీ ఒకప్పుడు ఐస్‌క్రీమ్‌ను కేవలం గాజు ప్లేట్లు, చెంచాలతోనే తినేవారని మీకు తెలుసా? నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని ఆకట్టుకుంటున్న ఐస్‌క్రీమ్ కోన్ ప్లాన్ చేసి కనిపెట్టింది కాదు.. ఒక ఎగ్జిబిషన్‌లో అనుకోకుండా పుట్టుకొచ్చిన ఒక అద్భుతమైన ఐడియా.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.