తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
అజ్ఞాతం వైపు ప్రయాణం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: అజ్ఞాతం వైపు ప్రయాణం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 జులై, 2026
- అజ్ఞాతం వైపు ప్రయాణం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
అజ్ఞాతం వైపు ప్రయాణం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నారా రోహిత్ నటిస్తున్న సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌కి ‘కపాలి’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ‘A Journey Into The Unkonown’ ఉపశీర్షిక. హన్సిక మోత్వాని కథానాయిక. రామ్ గన్ని దర్శకుడు. కళ్యాణ చక్రవర్తి మంథినా,భానుకిరణ్ ప్రతాప నిర్మాతలు. శనివారం నారా రోహిత్ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్‌ని మేకర్స్ విడుదల చేశారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.