తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
అక్రమ భూబదలాయింపుపై ఆర్‌డీవో విచారణ
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: అక్రమ భూబదలాయింపుపై ఆర్‌డీవో విచారణ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 14 జులై, 2026
- అక్రమ భూబదలాయింపుపై ఆర్‌డీవో విచారణ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
అక్రమ భూబదలాయింపుపై ఆర్‌డీవో విచారణ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బతికున్న వ్యక్తికి డెత్ సర్టిఫికెట్ జారీ చేసి, ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్‌తో రికార్డుల్లో భూమిని బదలాయించిన విషయంలో కొత్తగూడెం ఆర్‌డీవో మధు దమ్మపేట తహసీల్ కార్యాలయంలో సోమవారం విచారణ నిర్వహించారు. తహసీల్దార్ రాంనరేశ్ సెలవులో ఉండడంతో జీపీవో అనంతమ్మ, ఆర్‌ఐ వీరాస్వామి, భూభారతి ఆపరేటర్ రమేశ్, బాధితుడు మళ్లా సత్యంలను ఆర్‌డీవో విచారించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.