తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
అక్రమ చొరబాటుదారులకు ఇక చుక్కలే..! బంగ్లా బోర్డర్‌లో కేంద్రం కీలక నిర్ణయం..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: అక్రమ చొరబాటుదారులకు ఇక చుక్కలే..! బంగ్లా బోర్డర్‌లో కేంద్రం కీలక నిర్ణయం..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 5 ఆగస్టు, 2026
- అక్రమ చొరబాటుదారులకు ఇక చుక్కలే..! బంగ్లా బోర్డర్‌లో కేంద్రం కీలక నిర్ణయం..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
అక్రమ చొరబాటుదారులకు ఇక చుక్కలే..! బంగ్లా బోర్డర్‌లో కేంద్రం కీలక నిర్ణయం..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
భారత్–బంగ్లాదేశ్ సరిహద్దులో అక్రమ చొరబాట్లు, స్మగ్లింగ్, నకిలీ కరెన్సీ, మాదకద్రవ్యాల రవాణా, విదేశీ గూఢచర్య కార్యకలాపాలను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో పశ్చిమ బెంగాల్‌లోని సరిహద్దు జిల్లాల్లో 40 కొత్త సబ్‌సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) యూనిట్లను ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.