తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
అక్రమ నిర్మాణాలపై చర్యలుంటాయా.. మళ్లీ పాత కథేనా?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: అక్రమ నిర్మాణాలపై చర్యలుంటాయా.. మళ్లీ పాత కథేనా?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 24 ఆగస్టు, 2026
- అక్రమ నిర్మాణాలపై చర్యలుంటాయా.. మళ్లీ పాత కథేనా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
అక్రమ నిర్మాణాలపై చర్యలుంటాయా.. మళ్లీ పాత కథేనా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ పరిధి మాదాపూర్ సర్కిల్ అంజయ్యనగర్‌లో కుప్పకూలిన ఏడు అంతస్తుల అక్రమ భవన నిర్మాణ శిథిలాలు తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. హైడ్రా, డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు శిథిలాల తొలగింపు పనులు పర్యవేక్షిస్తున్నాయి. కేవలం 50 గజాల్లో నాలాను ఆక్రమించి చేపట్టిన ఏడు అంతస్తుల అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవడంలో విఫలమైన మాదాపూర్ సరిల్ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ అఫీసర్ సంతోష్ కుమార్‌పై సీఎంసీ కమిషనర్ సృజన సస్పెన్షన్ వేటు వేశారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.