తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నకొడుకునే చంపిన తండ్రి.. ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనమే ఈ విషాదానికి కారణమా?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నకొడుకునే చంపిన తండ్రి.. ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనమే ఈ విషాదానికి కారణమా?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 జులై, 2026
- అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నకొడుకునే చంపిన తండ్రి.. ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనమే ఈ విషాదానికి కారణమా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నకొడుకునే చంపిన తండ్రి.. ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనమే ఈ విషాదానికి కారణమా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Nandyal Crime News: నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం కంపమల్లలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆన్‌లైన్ బెట్టింగ్, లోన్ యాప్‌ల వేధింపులతో మానసికంగా కుంగిపోయిన కుమారుడు వంశీకృష్ణ ప్రవర్తనతో విసిగిపోయిన తండ్రి వసుంధర రావు కర్రతో దాడి చేసి హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.