ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
17, జులై 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Amaravati Land Price: రేంజ్ మారింది.. అమరావతి భూములకు రికార్డు ధర.. ఎకరం ఎంతో తెలుసా..?

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Amaravati Land Price: రేంజ్ మారింది.. అమరావతి భూములకు రికార్డు ధర.. ఎకరం ఎంతో తెలుసా..?

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 17 జులై, 2026
  • Amaravati Land Price: రేంజ్ మారింది.. అమరావతి భూములకు రికార్డు ధర.. ఎకరం ఎంతో తెలుసా..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Amaravati Land Price: రేంజ్ మారింది.. అమరావతి భూములకు రికార్డు ధర.. ఎకరం ఎంతో తెలుసా..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
అమరావతి రాజధాని భూముల ధరలు కొత్త రికార్డు సృష్టించాయి. స్టార్ హోటళ్ల కోసం ఎకరానికి రూ.8.20 కోట్ల ధరను సీఆర్డీఏ నిర్ణయించగా, ప్రైవేట్ పాఠశాలలకు ఎకరానికి రూ.4.10 కోట్ల ధరను ఖరారు చేసింది. రాజధాని నిర్మాణం వేగం పుంజుకుంటున్న నేపథ్యంలో ఐదు స్టార్ హోటళ్లు, ఐదు ప్రైవేట్ స్కూళ్ల ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించడం అమరావతి అభివృద్ధిలో మరో కీలక మైలురాయిగా భావిస్తున్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Amaravati Land Price: రేంజ్ మారింది.. అమరావతి భూములకు రికార్డు ధర.. ఎకరం ఎంతో తెలుసా..? | నిజం