ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
25, జులై 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

అండర్‌ బిన్స్‌ నిరుపయోగం.. కరీంనగరంలో వినియోగంపై నిర్లక్ష్యం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: అండర్‌ బిన్స్‌ నిరుపయోగం.. కరీంనగరంలో వినియోగంపై నిర్లక్ష్యం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 జులై, 2026
  • అండర్‌ బిన్స్‌ నిరుపయోగం.. కరీంనగరంలో వినియోగంపై నిర్లక్ష్యం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
అండర్‌ బిన్స్‌ నిరుపయోగం.. కరీంనగరంలో వినియోగంపై నిర్లక్ష్యం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కరీంనగర్‌ను చెత్త రహిత నగరంగా మార్చాలని పలు ప్రాంతాల్లో ఉన్న చెత్తను పోగు చేసే డంపర్‌ బిన్స్‌ స్థానాల్లో అండర్‌ గ్రౌండ్‌ డంపర్‌ బిన్స్‌ ఏర్పాటు చేయాలని మూడేళ్ల కిందట అప్పటి పాలకవర్గం నిర్ణయించింది. అందులో భాగంగా స్మార్ట్‌సిటీ నిధుల నుంచి సుమారు రూ.3 కోట్లతో పది ప్రాంతాల్లో రెండు చొప్పున 20 బిన్స్‌ ఏర్పాటు చేయడంతోపాటు వీటి నుంచి చెత్త సేకరణ కోసం ప్రత్యేకంగా కంప్యాటర్‌ వాహనాన్ని కొనుగోలు చేశారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

అండర్‌ బిన్స్‌ నిరుపయోగం.. కరీంనగరంలో వినియోగంపై నిర్లక్ష్యం | నిజం