తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
అందరికీ ఆర్థిక పాఠాలు చెప్పే రాబర్ట్ కియోసాకికే వేల కోట్ల అప్పులు!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: అందరికీ ఆర్థిక పాఠాలు చెప్పే రాబర్ట్ కియోసాకికే వేల కోట్ల అప్పులు!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 19 ఆగస్టు, 2026
- అందరికీ ఆర్థిక పాఠాలు చెప్పే రాబర్ట్ కియోసాకికే వేల కోట్ల అప్పులు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
అందరికీ ఆర్థిక పాఠాలు చెప్పే రాబర్ట్ కియోసాకికే వేల కోట్ల అప్పులు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి తనపై 1.2 బిలియన్ డాలర్ల అప్పు ఉందని వెల్లడించారు. ఆదాయం తెచ్చే ఆస్తులు, రియల్ ఎస్టేట్ కోసం తీసుకునే రుణాలను గుడ్ డెట్‌గా ఆయన భావిస్తారు. దివాలా తీస్తే బ్యాంకులకే సమస్య అంటూ కియోసాకి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనంగా మారాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.