తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
అమిత్ షా ఆదేశాలతోనే జైన్ అరెస్ట్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణ
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: అమిత్ షా ఆదేశాలతోనే జైన్ అరెస్ట్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 20 ఆగస్టు, 2026
- అమిత్ షా ఆదేశాలతోనే జైన్ అరెస్ట్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
అమిత్ షా ఆదేశాలతోనే జైన్ అరెస్ట్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
తమ పార్టీకి చెందిన మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్ పట్ల ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. హోం మంత్రి అమిత్ షా అదేశాల మేరకు ఆయనను అరెస్ట్ చేశారని ఆరోపించారు. మంత్రిగా ఉన్న సమయంలో మురుగునీటి శుద్ధి టెండరింగ్‌లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సత్యేంద్ర జైన్, మరో ఐదుగురిని మంగళవారం ఈడీ అరెస్ట్ చేసింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.