ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
16, జులై 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

అమ్మమ్మ తెచ్చిన పెళ్లి సంబంధాన్ని వద్దన్న తల్లి.. అమ్మాయి ఫోటో చూసి తలపట్టుకున్న కాలేజీ కుర్రాడు!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: అమ్మమ్మ తెచ్చిన పెళ్లి సంబంధాన్ని వద్దన్న తల్లి.. అమ్మాయి ఫోటో చూసి తలపట్టుకున్న కాలేజీ కుర్రాడు!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 16 జులై, 2026
  • అమ్మమ్మ తెచ్చిన పెళ్లి సంబంధాన్ని వద్దన్న తల్లి.. అమ్మాయి ఫోటో చూసి తలపట్టుకున్న కాలేజీ కుర్రాడు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
అమ్మమ్మ తెచ్చిన పెళ్లి సంబంధాన్ని వద్దన్న తల్లి.. అమ్మాయి ఫోటో చూసి తలపట్టుకున్న కాలేజీ కుర్రాడు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
21 ఏళ్ల వయసు, కాలేజీ చివరి సంవత్సరం, చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు... ఇలాంటి పరిస్థితిలో ఇంటికి అకస్మాత్తుగా పెళ్లి ప్రతిపాదన వస్తే కుటుంబ సభ్యులు ఏం చెబుతారు? సహజంగానే, అతను ఇంకా చిన్నపిల్లాడు..లేదంటే, ముందు ఏదైనా సంపాదించుకోవాలి అని అంటారు. ఇలాంటి ఒక తమాషా సంఘటన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ రెడ్డిట్‌లో వైరల్‌గా మారింది. ఇక్కడ, ఒక కాలేజీ విద్యార్థి తల్లి అబ్బాయికి ప్రస్తుతం ఉద్యోగం లేదు అని చెబుతూ అతనికి వచ్చిన పెళ్లి ప్రపోజల్‌ని వెంటనే తిరస్కరించింది. కానీ, ఆ అబ్బాయి సీక్రెట్‌గా ఆ అమ్మాయి ఫోటోను చూడటంతో అసలు డ్రామా మొదలైంది. ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి డిటెల్స్‌లోకి వెళ్లాల్సిందే..
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

అమ్మమ్మ తెచ్చిన పెళ్లి సంబంధాన్ని వద్దన్న తల్లి.. అమ్మాయి ఫోటో చూసి తలపట్టుకున్న కాలేజీ కుర్రాడు! | నిజం