తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
అంతా శివలీలే.. సంగమేశ్వర ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము, పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: అంతా శివలీలే.. సంగమేశ్వర ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము, పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 20 జులై, 2026
- అంతా శివలీలే.. సంగమేశ్వర ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము, పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
అంతా శివలీలే.. సంగమేశ్వర ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము, పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో అరుదైన దృశ్యం భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆలయ ప్రాంగణంలో ఒక నాగుపాము, పిల్లి ఎదురెదురుగా వచ్చినప్పటికీ ఒకదానిపై మరొకటి దాడి చేయకుండా కొద్దిసేపు ప్రశాంతంగా ఉండి అనంతరం తమ దారిన వెళ్లిపోయాయి. ఈ దృశ్యాన్ని అక్కడున్న భక్తులు వీడియోగా చిత్రీకరించగా, ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.