తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
అంతం కాదిది.. ఆరంభం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: అంతం కాదిది.. ఆరంభం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 17 ఆగస్టు, 2026
- అంతం కాదిది.. ఆరంభం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
అంతం కాదిది.. ఆరంభం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సీఎం రేవంత్‌రెడ్డి సొంత మండలంలో కరెంట్ కష్టాలకు తెరలేచింది. సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లికి కూతవేటు దూరంలో ఉన్న పొల్కంపల్లి గ్రామంలో విద్యుత్ ఉపకేంద్రం వద్ద రైతులు నిరసనకు దిగారు. వ్యవసాయానికి 24గంటల కరెంట్ ఇస్తున్నామని వేదికలపై ఉదరగొడుతున్న కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లోని ఎండిపొతున్న పంటలను చూడాలని రైతులు డిమాండ్ చేశారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.