ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
4, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

అంతరంగం అట్టడుగున

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: అంతరంగం అట్టడుగున

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
అంతరంగం అట్టడుగున ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నీవు ఎవరివైనాపౌరుడివో, అపౌరుడివోకవివో, నిరక్షరాస్యుడివోవారు ద్వేషించే బొద్దింకవోచైతన్య పురి విప్పి ఆడే నెమలివోఅలసిన వలస కార్మికుడివోపేవ్మెంట్ పై పవళించేఅడ్రసు లేని అభాగ్యుడివోనీవు ఒక ప్రాణివితల్లికి తండ్రికి జాతికి ప్రతి రూపానివిభూమి మీద బ్రతికే హక్కు నీదే!రాజ్యాలు, సామ్రాజ్యాలు నిన్ను కాదన్నాఆర్థిక వ్యవస్థలు ,జనాభా లెక్కలలో లేకున్నానా దృష్టిలో నీవుఆ కనిపించని దైవం కన్నా మిన్న!ప్రతి యుగంలో నీ కోసంజనిస్తారు కలం యోధులుఖడ్గసృష్టి కర్తలు, సంస్కర్తలునీకున్న ఒకే ఒక డాక్యుమెంటునీ వొంట్లో రక్తమే అని నా ఆర్గ్యుమెంటు!డా.జె. రవీంద్రనాథ్ The post అంతరంగం అట్టడుగున appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

అంతరంగం అట్టడుగున | నిజం