ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
26, జులై 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

అంతరిక్ష సంస్థలో పనిచేయాలనుకుంటున్నారా?.. ISRO నుంచి ఇంటర్న్‌షిప్ అవకాశం మీ కోసమే!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: అంతరిక్ష సంస్థలో పనిచేయాలనుకుంటున్నారా?.. ISRO నుంచి ఇంటర్న్‌షిప్ అవకాశం మీ కోసమే!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 26 జులై, 2026
  • అంతరిక్ష సంస్థలో పనిచేయాలనుకుంటున్నారా?.. ISRO నుంచి ఇంటర్న్‌షిప్ అవకాశం మీ కోసమే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
అంతరిక్ష సంస్థలో పనిచేయాలనుకుంటున్నారా?.. ISRO నుంచి ఇంటర్న్‌షిప్ అవకాశం మీ కోసమే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)లో ఇంటర్న్‌షిప్ చేయాలనుకునే యువతకు అరుదైన అవకాశం వచ్చింది. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాల్లో డిగ్రీ, పీజీ పూర్తి చేసిన అర్హులైన అభ్యర్థుల నుంచి ఇస్రో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కనీసం 60 శాతం మార్కులు లేదా 6.32 CGPA ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇస్రోలో ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ అందజేయడంతో పాటు అంతరిక్ష పరిశోధన రంగంలో విలువైన అనుభవం లభించనుంది. అయితే ఈ ఇంటర్న్‌షిప్‌కు ఎలాంటి స్టైపెండ్ ఉండదు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ఇస్రో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి..
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

అంతరిక్ష సంస్థలో పనిచేయాలనుకుంటున్నారా?.. ISRO నుంచి ఇంటర్న్‌షిప్ అవకాశం మీ కోసమే! | నిజం