ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
2, ఆగస్టు 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

అంతరిక్ష వ్యర్థాలు.. వారానికి టన్ను

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: అంతరిక్ష వ్యర్థాలు.. వారానికి టన్ను

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 2 ఆగస్టు, 2026
  • అంతరిక్ష వ్యర్థాలు.. వారానికి టన్ను ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
అంతరిక్ష వ్యర్థాలు.. వారానికి టన్ను ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పెరుగుతున్న రాకెట్‌ ప్రయోగాలు, శాటిలైట్ల సంఖ్య కారణంగా అంతరిక్ష వ్యర్థాల(స్పేస్‌ జంక్‌) ముప్పు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్నది. పోలాండ్‌ అంతరిక్ష సంస్థకు చెందిన స్పేస్‌ సిచుయేషనల్‌ అవేర్‌నెస్‌ ఆపరేషన్స్‌ హెడ్‌ మారియస్‌ స్లోనియా వెల్లడించిన వివరాల ప్రకారం ప్రతి వారం సుమారు ఒక మెట్రిక్‌ టన్ను బరువైన అంతరిక్ష వ్యర్థాలు భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశిస్తున్నాయి.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

అంతరిక్ష వ్యర్థాలు.. వారానికి టన్ను | నిజం