తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
అంతరిక్షంలో అగ్రికల్చర్.. తాజా ఆకుకూరలు పండించిన నాసా వ్యోమగామి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: అంతరిక్షంలో అగ్రికల్చర్.. తాజా ఆకుకూరలు పండించిన నాసా వ్యోమగామి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 22 ఆగస్టు, 2026
- అంతరిక్షంలో అగ్రికల్చర్.. తాజా ఆకుకూరలు పండించిన నాసా వ్యోమగామి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
అంతరిక్షంలో అగ్రికల్చర్.. తాజా ఆకుకూరలు పండించిన నాసా వ్యోమగామి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మీనన్ అంతరిక్షంలో తాజా ఆకుకూరలను పండించి కొత్త ప్రయోగం చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో దాదాపు నెలరోజుల పాటు కేల్, వసాబి ఆవాల ఆకుకూరలను పెంచి, తోటి వ్యోమగామితో కలిసి వంటకం తయారు చేసుకున్నారు. భవిష్యత్తులో చంద్రుడు, అంగారకుడిపై దీర్ఘకాలిక మిషన్లలో వ్యోమగాములకు తాజా ఆహారాన్ని అందించడంలో ఈ ప్రయోగం కీలకంగా మారనుంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.