తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Anasuya | నా మాటలను వక్రీకరించారు, సనాతన ధర్మాన్ని అవమానించలేదు: అనసూయ
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Anasuya | నా మాటలను వక్రీకరించారు, సనాతన ధర్మాన్ని అవమానించలేదు: అనసూయ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 15 ఆగస్టు, 2026
- Anasuya | నా మాటలను వక్రీకరించారు, సనాతన ధర్మాన్ని అవమానించలేదు: అనసూయ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Anasuya | నా మాటలను వక్రీకరించారు, సనాతన ధర్మాన్ని అవమానించలేదు: అనసూయ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Anasuya | నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల హిందూ ధర్మం, మతపరమైన నినాదాల దుర్వినియోగానికి సంబంధించి ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. కొందరు నెటిజన్లు ఆమె వ్యాఖ్యలను తప్పుబడుతూ ట్రోల్ చేయగా.. మరికొందరు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఈ వివాదం నేపథ్యంలో అనసూయ తాజాగా సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.