తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Andhra: మొదట ప్రియుడు.. ఆ తర్వాత ప్రియురాలు.. అసలు ఏమైందంటే..?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Andhra: మొదట ప్రియుడు.. ఆ తర్వాత ప్రియురాలు.. అసలు ఏమైందంటే..?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 19 ఆగస్టు, 2026
- Andhra: మొదట ప్రియుడు.. ఆ తర్వాత ప్రియురాలు.. అసలు ఏమైందంటే..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Andhra: మొదట ప్రియుడు.. ఆ తర్వాత ప్రియురాలు.. అసలు ఏమైందంటే..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
విజయనగరం జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గుర్ల మండలం కోటగండ్రేడు గ్రామానికి చెందిన యువకుడు దేవకీనందన్, అదే గ్రామానికి చెందిన బాలిక ప్రేమించుకున్నారు. పెళ్లి విషయంలో ఇరు కుటుంబాల మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో నందన్ ఆత్మహత్య చేసుకోగా.. మరుసటి రోజే బాలిక కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఒక్కరోజు వ్యవధిలో ఇద్దరూ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.